శ్లోకం - 2
జ్ఞానం తే௨హం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః | యద్‌జ్ఞాత్వా నేహ భూయో௨న్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను నీకు సమస్త జ్ఞాన విజ్ఞానముల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. దీనిని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు తెలుసుకోవటానికి ఇంకేమీ మిగలదు.