శ్లోకం - 5
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ | జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇంతకు క్రితం చెప్పిన ఎనిమిది అంగముల ప్రకృతి మాత్రమే కాకుండా, అంత కంటే ఉన్నతమైన ప్రకృతి మరొకటి ఉంది. అది ఈ లోకంలోని అన్ని జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.