శ్లోకం - 10
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్ | బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, సమస్త ప్రాణులకు నేనే మూలాధారమని అర్థం చేసుకొనుము. జ్ఞానులలో జ్ఞానాన్ని నేను మరియు తేజోవంతులలో తేజస్సుని నేనే.