శ్లోకం - 20
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతే௨న్యదేవతాః | తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనేక జీవులు ఈ భౌతిక ప్రాపంచిక కోరికల వలన వారి జ్ఞానం తొలిగిపోయి, ఆ కోరికలను నెరవేర్చుకొనుటకు తగిన నియమాలను ఆచరిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు.