శ్లోకం - 26

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున | భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నాకు సర్వ ప్రాణులు మరియు వారికి సంబంధించిన జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి (భూత-వర్తమాన-భవిష్యత్) అన్నీ తెలుసు. కానీ, నేను మాత్రం ఎవ్వరికీ తెలియను.