శ్లోకం - 9

కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః | సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వం తెలిసినవాడు, సనాతనుడు, సమస్త లోకాలను శాసించువాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, సర్వ ప్రాణులకు ఆధారమైన వాడు, దివ్య స్వరూపుడు, సూర్యునివలె తేజోవంతుడు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించువాడు అగు పరమేశ్వరుడిని...