శ్లోకం - 12

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ | మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణామ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరము లోనికి ప్రవేశానికి ఉండే అన్ని దారులను నిగ్రహించి, మనస్సును హృదయము నందే స్థిరముగా నిలిపి, ప్రాణమును శిరస్సు నందు ఉంచి, సంపూర్ణ ఏకాగ్రతతో యోగాభ్యాసమున నిమగ్నుడై...