శ్లోకం - 14
అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః | తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అనన్య భావముతో నిరంతరం మనస్సును నా యందు మాత్రమే నిపిలిన యోగికి నేను సులభంగా లభిస్తాను.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.