శ్లోకం - 17

సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః | రాత్రిం యుగసహస్రాంతాం తే௨హోరాత్రవిదో జనాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బ్రహ్మదేవుడికి వెయ్యి యుగాలు పగలు, మరో వెయ్యి యుగాలు రాత్రి అని తెలుసుకున్నవారు మాత్రమే రాత్రి పగలు అను కాల తత్వమును నిజముగా ఎరిగినవారు.