శ్లోకం - 23
యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః | ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భారతశ్రేష్ఠా(అర్జునా), మరణించిన తర్వాత పునర్జన్మ పొందకుండా ఉన్న మార్గము మరియు పునర్జన్మ పొందు మార్గముల వివరాలను తెలిపెదను.