శ్లోకం - 25
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ | తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ, రాత్రి, కృష్ణపక్షం, ఆరు నెలల దక్షిణాయన సమయంలో మరణించిన కర్మ యోగులు చాంద్రమాస జ్యోతిని పొంది, వారి శుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి పునర్జన్మ పొందుచున్నారు.