శ్లోకం - 27

నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన | తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, ఈ రెండు మార్గములను అర్థం చేసుకున్న యోగులు మోహమును పొందరు(కోరికలచే ప్రభావితం కారు). కనుక, అన్నికాలముల యందును నీవు యోగములో స్థితమై ఉండుము.