శ్లోకం - 8

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః | భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యొక్క భౌతిక శక్తి ద్వారా సమస్త జీవ రాశులను ప్రకృతి యొక్క వశముచే మళ్ళీ మళ్ళీ సృష్టించుచున్నాను.