శ్లోకం - 9

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ | ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సృష్టి యొక్క కర్మలపై ఆసక్తిలేని వాడను, తటస్థుడిని కావడం వలన ఆ కర్మలు నన్ను బంధించవు.