శ్లోకం - 12

మోఘాశా మోఘకర్మాణః మోఘజ్ఞానా విచేతసః | రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి మూఢులు రాక్షస, అసుర భావాలను ఆశ్రయిస్తున్నారు. ఫలాసక్తితో చేసే కర్మలు ఫలించక, ఆశలు వ్యర్థములై అజ్ఞానులు అవుచున్నారు.