శ్లోకం - 22

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరమేశ్వరుడనైన నన్నే నిరంతరం ఏకాగ్ర మనస్సుతో స్మరిస్తూ, నిష్కామ భావముతో సేవించువారి యోగ క్షేమములను నేనే సంరక్షిస్తాను.