శ్లోకం - 23

యే௨ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః | తే௨పి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇతర దేవతలను శ్రద్ధతో పూజించే వారు కూడా నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అసంపూర్ణముగా ఉంటాయి.