శ్లోకం - 31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి | కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి వారు కొంత కాలంలోనే ధర్మాత్ములై, శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ అర్జునా, నా భక్తులెప్పుడూ చెడిపోరని ధైర్యముగా ప్రకటించుము.