శ్లోకం - 3

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ | అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నన్ను కాలాతీతుడు, జన్మరహితుడు అయిన మహేశ్వరునిగా గుర్తించినవాడు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అట్టి జ్ణాని అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు.