శ్లోకం - 10
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ | దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ ఆలోచనలను నాపై కేంద్రీకరించి ప్రేమతో సేవ చేస్తారో వారికి నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను. ఈ జ్ఞానం ద్వారా వారు నన్ను పొందగలరు.