శ్లోకం - 12

అర్జున ఉవాచ: పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ | పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవే పరబ్రహ్మవు, పరమ తేజస్స్వరూపుడవు, పరమ పవిత్రుడవు, నిత్య శాశ్వత భగవంతుడవు, ఆదిపురుషుడవు, పుట్టుక లేని వాడవు మరియు అత్యున్నతమైన వాడవు...