శ్లోకం - 16
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః | యాభి ర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఏ దివ్య మహిమల వల్ల నీవు ఈ సమస్త విశ్వంలో వ్యాపించి స్థితుడవై ఉన్నావో, అట్టి మహిమల గురించి తెలుపుటకు నీవే తగినవాడవు.