శ్లోకం - 17

కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ | కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ యోగీశ్వరా, నేను నిన్ను ఎలా గుర్తించగలను మరియు నిత్యం ఎలా స్మరిస్తూ ఉండెను? ఓ భగవంతుడా, ధ్యానం చేయు సమయంలో ఏ భావములతో నిన్ను స్మరించగలను.