శ్లోకం - 18

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన | భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే௨మృతమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, నీ దివ్య మహిమలు మరియు అవతారాల గురించి మరోసారి వివరంగా తెలుపుము. నీ అమృతము వంటి మాటలు వింటూ నేను ముగ్ధుడైపోయాను.