శ్లోకం - 22
వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః | ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదములలో సామ వేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యమును నేను.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.