శ్లోకం - 24

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ | సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో సముద్రుడిని నేను.