శ్లోకం - 28
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ | ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మథుణ్ణి నేను. సర్పాలలో వాసుకిని వాసుకిని నేను.