శ్లోకం - 30
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ | మృగాణాం చ మృగేంద్రో௨హం వైనతేయశ్చ పక్షిణామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రాక్షసులలో ప్రహ్లాదుడిని నేను. నియంత్రించే వాటి అన్నిటిలో కాలంను నేను. మృగాలలో సింహాన్ని నేను. పక్షులలో గరుత్మంతుడిని నేను.