శ్లోకం - 9

సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః | దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: ఓ మహారాజా, మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి అర్జునుడికి తన అత్యంత అద్భుతమైన విశ్వరూపమును చూపించెను.