శ్లోకం - 12
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా | యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్టృతో పలికెను: వేయి సూర్యులు ఏకకాలంలో ఆకాశాన్ని ప్రకాశింపచేసినా ఆ మహాత్ముడి యొక్క విశ్వరూప తేజస్సుకు సాటి రావు.

WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
సురక్షిత లాగిన్, అవసరమైన బుకింగ్, చెల్లింపు సమాచారం కోసం ఈ నంబర్ ఉపయోగిస్తాము. మా విధానాన్ని చూడండి: గోప్యతా విధానం.