శ్లోకం - 26

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః | భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ధృతరాష్ట్రుని కుమారులతో పాటు వారి మిత్ర రాజులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మరియు మన పక్షాన ఉన్న ప్రముఖ యోధులు కూడా...