శ్లోకం - 51

అర్జున ఉవాచ: దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన | ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్ధన(కృష్ణా), నీ సౌమ్యమైన మానవ రూపమును చూసిన తరువాత నా మనస్సు ప్రశాంతతను పొంది మరల నేను మామూలు స్థితికి వచ్చాను.