శ్లోకం - 52
శ్రీ భగవానువాచ: సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ | దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీవు చూసిన నా విశ్వరూపము ఎంతో అసాధారణమైనది. దేవతలు కుడా నా విశ్వ రూపమును చూడాలని నిత్యం కోరుకుంటారు.