శ్లోకం - 1
అర్జున ఉవాచ: ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే | యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నిత్యం మనస్సును నీ యందే నిలిపి నిన్ను పూజించే వారు ఉత్తములా? ఆకారము లేని మరియు శాశ్వతమైన ఆత్మ స్వరూపమును ఆరాధించే వారు ఉత్తములా?