శ్లోకం - 4
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః | తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియములను అదుపులో ఉంచి, అన్ని విషయములయందు మనస్సును సమతుల్యంగా ఉంచి, సర్వ జీవులకు హితము చేయువారు కూడా నన్ను పొందుతారు.