శ్లోకం - 6
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః | అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త కర్మలను నాకే అర్పించి, నన్నే అంతిమ లక్ష్యముగా భావించి, ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ, అనన్యమైన భక్తితో సేవిస్తూ...