శ్లోకం - 9
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ | అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనుంజయా(అర్జునా), నీ మనస్సును నా యందే స్థిరముగా నిలుపలేకపోతే, మనస్సును నిత్యం భౌతిక సుఖాలను నిగ్రహిస్తూ నన్ను పొందడానికి అభ్యాసము చేయుము.