శ్లోకం - 10

అభ్యాసే௨ప్యసమర్థో௨సి మత్కర్మపరమో భవ | మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీకు అభ్యాసం చేయడం కష్టాంగా అనిపిస్తే నా కోసం కర్మలను చేయుము. నాకు ప్రీతి కలిగించే కర్మలు ఆచరించడం వలన కూడా నీవు మోక్షం పొందగవు.