శ్లోకం - 13
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ | నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణుల యందు ద్వేషం లేనివాడు, స్నేహభావము కలవాడు, కరుణ కలవాడు, ప్రాపంచిక సుఖములయందు ఆసక్తి లేనివాడు, అహంకారము లేనివాడు, సుఖ దుఃఖములను సమానంగా చూసేవాడు, సహనం కలవాడు...