శ్లోకం - 17
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భక్తి లేని అభ్యాసం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానము పెంపొందించుకొనుట మంచిది. జ్ఞానము కంటే మనస్సుని భగవంతుని యందే ధ్యానంలో నిమగ్నం చేయటం ఉన్నతమైనది. ధ్యానం కంటే కర్మ ఫల త్యాగం అత్యుత్తమమైనది, ఎందుకంటే ఇలాంటి త్యాగం వలన వెంటనే మనశ్శాంతి లభించును.