శ్లోకం - 18
సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః | శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మిత్రువులు మరియు శత్రువులు, గౌరవము మరియు అవమానము, చలి మరియు వేడి, సుఖము మరియు దుఃఖము మొదలగు ద్వంద్వములను సమ భావముతో చూసే వాడు, దేనిమీదా ఆసక్తి లేనివాడు...