శ్లోకం - 8
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ | ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గర్వము లేకుండా ఉండుట, కపటత్వం లేకుండా ఉండుట, అహింస, క్షమించే గుణము, నిరాడంబరము, గురువులను సేవించుట, శారీరక మరియు మానసిక పరిశుద్ధత, స్థిరత్వము, ప్రాపంచిక సుఖముల యందు నిగ్రహముగా ఉండుట...