శ్లోకం - 9

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ | జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ వస్తు విషయములపై ఆసక్తి లేకండా ఉండుట, అహంకారం లేకండా ఉండుట, జననము, మరణము, ముసలితనము, వ్యాధుల వలన కలిగే దుఃఖ దోషములను తలుచుకొనుట...