శ్లోకం - 10
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు | నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భార్య, పిల్లలు, ఇల్లు మొదలగు వాటి యందు వ్యామోహం లేకుండా ఉండుట, అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల యందు సమ భావన కలిగి ఉండుట...