శ్లోకం - 11

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ | వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరమేశ్వరుడైన నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశముల యందు ఉండటానికి ఇష్టపడుట, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి గల భౌతిక సమాజం పట్ల ఇష్టం లేకుండా ఉండుట...