శ్లోకం - 13
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే | అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనాదియైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతడిని తెలుసుకోవడం వలన మానవుడు మోక్షమును పొందుతాడు. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆ పరబ్రహ్మాను గురించి నీకు చెప్తాను.