శ్లోకం - 22
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ | కారణం గుణసంగో௨స్య సదసద్యోని జన్మసు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతిలో వుండే పురుషుడు(ఆత్మ) ప్రకృతి వలన కలిగే త్రిగుణములను అనుభవిస్తాడు. ఈ శరీరము చే చేయబడిన అన్ని పనుల కర్మల వలన జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలు కలుగుచున్నవి.