శ్లోకం - 23

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః | పరమాత్మేతి చాప్యుక్తః దేహే௨స్మిన్ పురుషః పరః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరంలోనే ఉండే ఆ పరమాత్మ సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, పోషించేవాడు, భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు.