శ్లోకం - 24

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ | సర్వథా వర్తమానో௨పి న స భూయో௨భిజాయతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధముగా ఆత్మ తత్వమును, త్రిగుణములతో ఉన్న ప్రకృతిని యదార్థమని అర్ధం చేసుకున్నవారు జనన మరణ చక్రము నుండి విముక్తులై మోక్షమును పొందుతారు.