శ్లోకం - 32
అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః | శరీరస్థో௨పి కౌంతేయ న కరోతి న లిప్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), ఈ పరమాత్మా శరీరము నందు ఉన్నప్పటికీ శాశ్వతమైనది, నాశనంలేనిది, భౌతిక గుణములు లేనిది. కనుక, ఎటువంటి కర్మలకు కర్తకాదు మరియు కర్మఫలమేదీ అంటదు.